Ghanamaina Nee Karyamulu Song Lyrics

Song Details : Ghanamaina Nee Karyamulu Song Lyrics.


Ghanamaina Nee Karyamulu Song Lyrics

Ghanamainavi nee kaaryamulu naar yedala
Sthiramainavi nee aalochanalu naa Yesayya
Krupalanu ponduchu krutajnata kaligi
stutularpinchedanu anni velala /2/

Anudinamu nee anugrahame
Aayushkaalamu nee varame /2/Ghana

  1. Ye tegulu sameepinchaneeyaka
    Ye keedaina daricheraneeyaka
    Aapadalanni toligevaraku
    Aatmalo nemmadi kalige varaku /2/

Nam bhaaramu mosi baasatagaa nilachi aadarinchitivi
Ee stutimahimalu neck chellinchedanu jeevitaantamu /Ghanamainavi/

  1. Naaku yettaina kotavu neeve – Nannu kaapaadu kedemu neeve
    Aasrayamaina bandavu neeve – saaswata krupakaadhaaramu neeve /2/

Naa pratikshanamunu neeve – Deevenagaa maarchi nadipinchuchunnaavu
ee stuti mahimalu neeke chellinchedanu jeevitaantamu /Gnamamainavi/

  1. Nee krupatappa verokati ledaya – Nee manasulo nenunte chaalaya
    Bahu kaalamuga nenunna sthitilo – Nee krupanaayeda chaalunantive /2/

Nee arachetilo nanu chekkukuntive – Naakemikoduva
Ee stutimahimalu neeke chellinchedanu jeevitaantamu
Ghanaminavi…. stiramainavi… /ghanamainavi/

OR

ఘనమైనవి నీ కార్యములు నా యెడల
స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా

కృపలను పొందుచు కృతజ్ఞత కలిగి
స్తుతులర్పించెదను అన్నివేళలా

అనుదినము నీ అనుగ్రహమే ఆయుష్కాలము నీ వరమే

యే తెగులు సమీపించనీయక యే కీడైన దరిచేరనీయక
ఆపదలన్నీ తొలగే వరకు ఆత్మలో నెమ్మది కలిగే వరకు
నా భారము మోసి బాసటగా నిలచి ఆదరించితివి
ఈ స్తుతి మహిమలు నీకే చెల్లించెదను జీవితాంతము

నాకు ఎత్తైన కోటవు నీవే నన్ను కాపాడు కేడెము నీవే
ఆశ్రయమైన బండవు నీవే శాశ్వత కృపకాధారము నీవే
నా ప్రతిక్షణమును నీవు దీవెనగా మార్చి నడిపించుచున్నావు
ఈ స్తుతి మహిమలు నీకే చెల్లించెదను జీవితాంతము

నీ కృప తప్ప వేరొకటి లేదయా నీ మనసులో నేనుంటే చాలయా
బహు కాలముగా నేనున్నా స్థితిలో నీకృప నా యెడ చాలునంటివే
నీ అరచేతిలో నను చెక్కుకుంటివే నాకేమీ కొదువ
ఈ స్తుతి మహిమలు నీకే చెల్లించెదను జీవితాంతము

ఘనమైనవి.. స్థిరమైనవి..

ఘనమైనవి నీ కార్యములు నా యెడల
స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా

Video Song

End of Ghanamaina Nee Karyamulu Song Lyrics. If you liked the lyrics, please share it.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *